05/11/2026, Thursday · 05:20:19 AM About UsPrivacy PolicyContact Us
Maa Telangana News

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎం.ఎస్.ఎఫ్ గ్రామ కమిటీ మండల కమిటీల జిల్లా కమిటీల నిర్మాణం

Muthyala Praveen Reddy 04/11/2026 6:02 AM కరీంనగర్ 9

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు
ఎం.ఎస్.ఎఫ్ గ్రామ కమిటీ మండల కమిటీల జిల్లా కమిటీల నిర్మాణం
Want this news as a newspaper clip?Print News Clip

(కరీంనగర్ జిల్లా బ్యూరో/మా తెలంగాణ ప్రతినిధి)

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు

ఎంఆర్పీఎస్, ఎం.ఎస్.పి, ఎం.ఎస్.ఎఫ్ మరియు అన్ని అనుబంధ సంఘాల ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఎం.ఎస్.ఎఫ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి చంచల నవీన్ మాదిగ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅధితులుగా ఎం.ఎస్.పి,రాష్ట్ర అధ్యక్షులు ఇంజం వెంకటస్వామి మాదిగ,బొర్రా బిక్షపతి మాదిగ,ఎంఆర్పీఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి హాజరై మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ తధానంతరం మాదిగ విద్యార్థులు వివిధ విద్య ఉద్యోగ రంగాలలో ముందుకు పోతున్నారు.30 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాటం చేసి సాధించిన వర్గీకరణ ఫలాలు మాదిగ విద్యార్థులకు అందే విధంగా ప్రత్యేక చొరవ తీసుకుంటూ వారు విద్య ఉద్యోగ రంగాలలో ఎందుకు పోయే విధంగా ఎమ్మార్పీఎస్ నాయకత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడమే కాకుండా జాతి సమగ్ర అభివృద్ధికై సమసమాజ నిర్మాణానికై ఎం.ఎస్.ఎఫ్ గ్రామ, మండల జిల్లా కమిటీలను వెంటనే ఈ నెలలోపు పూర్తి చేయాలని పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి పుట్ట రవి మాదిగ ఎమ్మార్పీఎస్ కరీంనగర్ జిల్లా ఇన్చార్జి ముందరాజు మాదిగ,ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ, ఎం.ఎం.ఎస్ జిల్లా అధ్యక్షురాలు దండు వరలక్ష్మీ మాదిగ ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారం రామచంద్రం మాదిగ ఎం.ఎస్.ఎఫ్ జిల్లా కో ఇంచార్జి కనకం గంగ నరేష్ మాదిగ ఎం.ఎస్.ఎఫ్ శాతవాహన యూనివర్సిటీ ప్రెసిడెంట్ చింతల అశోక్ మాదిగ,శాతవాహన యూనివర్సిటీ మహిళా నాయకురాలు వైష్ణవి మాదిగ,ఎం.ఎస్.పి, జిల్లా కన్వీనర్ బుద్ధుల వాణి మాదిగ సిరిసిల్ల జిల్లా మాజీ ఎంఎస్పి అధ్యక్షులు కానాపురం లక్ష్మణ్ మాదిగ పెద్దపెల్లి జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు అంబాల రాజేందర్ మాదిగ, జగిత్యాల జిల్లా మాజీ ఎం ఎస్ పి అధ్యక్షులు దోమల గంగారం, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు 

చిలుముల రాజన్న మాదిగ,ఎంఎస్పి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి తడగొండ శంకర్ మాదిగ,ఎంఎస్పి మాజీ జిల్లా అధికార ప్రతినిధి దండు అంజన్న మాదిగ,సిరిసిల్ల జిల్లా ఎమ్మార్పీఎస్ కన్వీనర్ ఎలగందుల బిక్షపతి మాదిగ,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఆడెపు నరసన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పౌలు మాదిగ, ఎమ్మార్పీఎస్ వీణవంక మండలం సీనియర్ నాయకులు మధునయ్య మాదిగ,కోరుట్ల ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు లక్ష్మణ్ మాదిగ,మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అన్ని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: అందరికీ ఆర్థిక పథకాలు – ప్రగతికి సరికొత్త అడుగులు

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు
ఎం.ఎస్.ఎఫ్ గ్రామ కమిటీ మండల కమిటీల జిల్లా కమిటీల నిర్మాణం

District CommitteesConstructionMSFVillageCommitteeMandalperdirections

About the author

Muthyala Praveen Reddy

Muthyala Praveen Reddy

Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

60 Posts

Latest News

అందరికీ ఆర్థిక పథకాలు – ప్రగతికి సరికొత్త అడుగులు శాతవాహన విశ్వవిద్యాలయంలో విద్యార్థిని మృతి కలకలం వృద్ధురాలి అనుమానాస్పద మృతి.. బంగారం కోసమే హత్య జరిగిందా? తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై చైన్ స్నాచింగ్ కలకలం ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ - బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవిష్యత్తు హైదరాబాద్‌లో నాలాలో పడిపోయిన ఫుడ్ డెలివరీ బాయ్ ఎన్.ఎచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ఎల్ ఎండి కాలనీ నూతన ఎస్.ఐ కి శాలువాతో ఘన సన్మానం అంతర్గత సృజనకు పట్టం - రోల్ ప్లే లో మెరిసిన విద్యార్థులు తెలియజేస్తేనే తగ్గుతుంది నేరం - విద్యార్థులకు పోక్సో పై అవగాహన