22/10/2026, Thursday · 11:42:27 AM About UsPrivacy PolicyContact Us
Maa Telangana News

శ్రీ నవదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బందికి చీరల పంపిణీ

Muthyala Praveen Reddy 22/10/2026 10:25 AM కరీంనగర్ 2

శ్రీ నవదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బందికి చీరల పంపిణీ
Want this news as a newspaper clip?Print News Clip

(తిమ్మాపూర్ మండలం/మా తెలంగాణ ప్రతినిధి)

తిమ్మాపూర్ మండలం రామకృష్ణా కాలనీలో దసరా పండుగను పురస్కరించుకుని శ్రీ నవదుర్గ ఉత్సవ కమిటీ మానవతా సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. గ్రామపంచాయతీ పారిశుద్ధ్య మహిళా సిబ్బందికి కమిటీ ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేశారు.గ్రామ పరిశుభ్రత కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందిని గౌరవించుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని కమిటీ నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ నవదుర్గ ఉత్సవ కమిటీ సభ్యులు,భవాని స్వాములు, గ్రామపంచాయతీ,సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: శృతిజ్ఞ అపార్ట్మెంట్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

Utsav CommitteeDistributionSareesGramPanchayatStaffSriNavdurga

About the author

Muthyala Praveen Reddy

Muthyala Praveen Reddy

Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

41 Posts

Latest News

శృతిజ్ఞ అపార్ట్మెంట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు లక్కీ డ్రాలో లడ్డూ గెలుచుకున్న శ్రీరామోజు శేఖర్‌ దంపతులు శృతిజ్ఞ అపార్ట్మెంట్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకల్లో హరిత సందేశం ఇద్దరు కల్నల్స్ భార్యలతో ఎఫైర్.. మేజర్‌పై వేటుకు సిద్ధమైన ఆర్మీ! దుర్గా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం భక్తులకు అన్నప్రసాదం అందించిన సర్పంచ్ నారగాని రాంబాయి జగన్నాధపురంలో ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సదస్సు కేఫ్‌ మజాలో ధరలపై ఆరోపణలు! భూమి శిస్తుపై మంత్రి పొంగులేటి ప్రకటనతో రైతుల్లో ఆందోళన