22/10/2026, Thursday · 02:38:38 AM About UsPrivacy PolicyContact Us
Maa Telangana News

లక్కీ డ్రాలో లడ్డూ గెలుచుకున్న శ్రీరామోజు శేఖర్‌ దంపతులు

Muthyala Praveen Reddy 22/10/2026 12:35 AM రాజన్న సిరిసిల్ల 4

లక్కీ డ్రాలో లడ్డూ గెలుచుకున్న శ్రీరామోజు శేఖర్‌ దంపతులు
Want this news as a newspaper clip?Print News Clip

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దుర్గామాత 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రూ.51 లక్కీ డ్రాలో వీ2 న్యూస్ రిపోర్టర్ శ్రీరామోజు శేఖర్‌–హరిత దంపతులకు లడ్డూను వేలం పాటలో లడ్డును దక్కించుకున్నారు.  దుర్గామాత వార్షికోత్సవంలో నిర్వహించిన లక్కీ డ్రాలో లడ్డూ గెలుచుకోవడంతో ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

దుర్గామాత వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకల్లో భాగంగా రూ.51 లక్కీ డ్రా ఏర్పాటు చేశారు.ఇందులో పాల్గొన్న శ్రీరామోజు శేఖర్‌–హరిత దంపతులకు లడ్డూ దక్కింది.అమ్మవారి ఆశీస్సులతో లడ్డూ ప్రసాదం లభించడం సంతోషంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు.దుర్గామాత ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకలు భక్తి వాతావరణంలో కొనసాగాయి.

ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: శృతిజ్ఞ అపార్ట్మెంట్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

Wins LadduSriramojuShekharCoupleLuckyDraw

About the author

Muthyala Praveen Reddy

Muthyala Praveen Reddy

Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

39 Posts

Latest News

శృతిజ్ఞ అపార్ట్మెంట్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకల్లో హరిత సందేశం ఇద్దరు కల్నల్స్ భార్యలతో ఎఫైర్.. మేజర్‌పై వేటుకు సిద్ధమైన ఆర్మీ! దుర్గా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం భక్తులకు అన్నప్రసాదం అందించిన సర్పంచ్ నారగాని రాంబాయి జగన్నాధపురంలో ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సదస్సు కేఫ్‌ మజాలో ధరలపై ఆరోపణలు! భూమి శిస్తుపై మంత్రి పొంగులేటి ప్రకటనతో రైతుల్లో ఆందోళన జిమ్ తర్వాత ఖరీదైన ప్రొటీన్ పౌడర్లు అవసరం లేదు.. ఇవే బెస్ట్ ఫుడ్స్! షుగర్ ఉన్నవారు ఉపవాసం చేయొచ్చా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!