31/10/2026, Saturday · 02:11:06 AM About UsPrivacy PolicyContact Us
Maa Telangana News

హైదరాబాద్‌లో నాలాలో పడిపోయిన ఫుడ్ డెలివరీ బాయ్

Muthyala Praveen Reddy 31/10/2026 12:53 AM హైదరాబాద్ 3

హైదరాబాద్‌లో నాలాలో పడిపోయిన ఫుడ్ డెలివరీ బాయ్
Want this news as a newspaper clip?Print News Clip

-త్రుటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్ అక్టోబర్-31(మాతెలంగాణ): 

హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.ఈ క్రమంలో మాదాపూర్ లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.విఠల్‌రావు నగర్ సమీపంలో జెప్టో (జెప్టో) సంస్థలో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఘంటసాల అర్జున్ కుమార్ (46) తన బైక్‌పై వెళ్తుండగా వరద నీటి ఉధృతికి అదుపుతప్పి పక్కనే ఉన్న నాలాలో పడిపోయారు.విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్,జీహెచ్ఎంసీ డీఆర్ఫ్ బృందాలు  సహాయక చర్యలు చేపట్టి అర్జున్ కుమార్‌ను సురక్షితంగా బయటకు తీశారు.ప్రస్తుతం అర్జున్ కుమార్ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.అయితే నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో అతని బైక్‌ను మాత్రం బయటకు తీయలేకపోయారు.

ఇదీ చదవండి :: ఎల్ ఎండి కాలనీ నూతన ఎస్.ఐ కి శాలువాతో ఘన సన్మానం

boy fallsFooddeliveryNalaHyderabad

About the author

Muthyala Praveen Reddy

Muthyala Praveen Reddy

Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

54 Posts

Latest News

ఎన్.ఎచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ఎల్ ఎండి కాలనీ నూతన ఎస్.ఐ కి శాలువాతో ఘన సన్మానం అంతర్గత సృజనకు పట్టం - రోల్ ప్లే లో మెరిసిన విద్యార్థులు తెలియజేస్తేనే తగ్గుతుంది నేరం - విద్యార్థులకు పోక్సో పై అవగాహన కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు కరీంనగర్ కళాభారతిలో అన్నమయ్య సంకీర్తనల గానామృతం కార్యక్రమం ప్రారంభం ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెంపు.. పిల్లలు తల్లిదండ్రులు జాగ్రత్త - గంజాయి చాక్లెట్ మాయలో పడొద్దు! కరీంనగర్‌ను ఆదర్శ జిల్లాగా నిలుపుదాం - డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దుదాం లక్ష్మీదేవి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలంటే...